Saturday, September 24, 2011

సాదర ఆహ్వానము!

ఈ రోజు(25-09-2011) కరినగర్ మాతా మహా శక్తి మందిరం లో
నా ఆడియో సి.డి.”దయామృతవర్షిణి” (మహా శక్తి భక్తి గీతాలు) ఆవిష్కరణ కలదు
అందరూ అహ్వానితులే!సమయం:ఉదయం 10.00
_రాఖీ